AP Assembly Exit Polls 2024 Live Updates: వైసీపీ అధినేత, సీఎం జగన్ 153 సీట్లకు పైగా గెలుస్తామని స్వయంగా ప్రకటించారు. అధికారం కచ్చితంగా తమదేనని కూటమి నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల మూడ్‌ని అంచనా వేసిన అనేక పోల్ సర్వేలు, సర్వే ఏజెన్సీలు మరికొద్ది సేపట్లో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం షరతు ప్రకారం సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి అవుతున్నాయి .
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. కూటమికే అధికారం దక్కుతుందని మెజారిటీ సంస్థ చెబుతుండగా.. YCP మళ్లీ అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
జన్‌మత్ పోల్స్
- టీడీపీ కూటమి 67-75
- వైసీపీ 95-103
- WRAP Survey
- టీడీపీ కూటమి – 71-81
- వైసీపీ – 94-104
ఆరా సర్వే విశ్లేషణ
- వైసీపీ తిరిగి అధికారంలోకి రాబోతోంది:
- టీడీపీ కూటమికి 71-81 స్థానాలు,
- వైసీపీకి 94-104 స్థానాలు వస్తాయి
- వైసీపీ 2 శాతం ఓట్ల తేడాతో గెలుస్తుంది.
- రాష్ట్రంలో 56 శాతం మంది మహిళలు వైసీపీని గెలిపించేందుకు ఓటు వేశారు
- కూటమికి 42 శాతం మంది మహిళలు మాత్రమే ఓటు వేశారు.
- పురుషుల్లో వైసీపీకి 45.35 శాతం, కూటమికి 51.56 శాతం ఓటేశారు.
- బీసీల్లో కూడా వైసీపీ గణనీయమైన ఓటు బ్యాంకును సంపాదించుకుంది
- నగరి నుంచి రోజా ఓడిపోనుంది
- పుంగనూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందనున్నారు
- పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తారు:
- కుప్పం నుంచి చంద్రబాబు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు
- మంగళగిరి నుంచి నారా లోకేష్ గెలుపొందనున్నారు
- నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి గెలుపొందనున్నారు
- పులివెందుల నుంచి వైఎస్ జగన్‌కు భారీ మెజారిటీ
(People Pulse) పీపుల్స్ పల్స్ POLL
- కూటమి – 111-135
- వైసీపీ – 45-60
- ఇతరులు – 0
పల్స్ టుడే
- కూటమి 121-129
- వైసీపీ – 45-54
- ఇతరులు – 0
పయనీర్: TDP కూటమి- 144, YCP – 31
రైజ్: TDP కూటమి 113 – 122, YCP 48 – 60, ఇతరులు -1