AP EAMCET 2025 అప్లికేషన్ ఫారమ్ కరెక్షన్ – వివరాలు
JNTU కాకినాడ ద్వారా AP EAMCET 2025 అప్లికేషన్ ఫారమ్ కరెక్షన్ విండో 6 మే 2025 నుండి ప్రారంభించబడింది. ఈ సౌలభ్యం ద్వారా, రిజిస్టర్ అయిన అభ్యర్థులు తమ AP EAMCET రిజిస్ట్రేషన్ ఫారమ్లోని కొన్ని వివరాలను సవరించుకోవచ్చు. కరెక్షన్ చేసుకునే చివరి తేదీ 8 మే 2025.
AP EAMCET 2025 కరెక్షన్ ప్రక్రియ – ముఖ్య వివరాలు
- కరెక్షన్ విండో తేదీలు:
- ప్రారంభ తేదీ:6 మే 2025
- చివరి తేదీ:8 మే 2025
- Corections అధికారిక వెబ్సైట్:apsche.ap.gov.in/EAPCET
- సవరించదగిన వివరాలు:
- అభ్యర్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు
- క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ వివరాలు (ఇంటర్ హాల్ టికెట్ నంబర్)
- కమ్యూనికేషన్ అడ్రస్, మొబైల్ నంబర్
- పరీక్షా కేంద్ర ప్రాధాన్యతలు
- లాగిన్ విధానం:
- రిజిస్ట్రేషన్ నంబర్
- పేమెంట్ రిఫరెన్స్ ID
- డేట్ ఆఫ్ బర్త్ & మొబైల్ నంబర్
AP EAMCET 2025 ఎగ్జామ్ షెడ్యూల్
పరీక్ష | తేదీలు |
ఇంజనీరింగ్ | 21-27 మే 2025 |
ఫార్మసీ & అగ్రికల్చర్ | 19-20 మే 2025 |
అప్లికేషన్ ఫారమ్ కరెక్షన్ చేసుకోవడం ఎలా?
- AP EAMCET అధికారిక వెబ్‌సైట్కు వెళ్లండి.
- “అప్లికేషన్ ఫారమ్ కరెక్షన్“లింక్‌పై క్లిక్ చేయండి.
- లాగిన్ క్రెడెన్షియల్స్ (రిజిస్ట్రేషన్ నంబర్, పేమెంట్ ID) ను ఎంటర్ చేయండి.
- “సబ్మిట్“బటన్‌పై క్లిక్ చేసి, తప్పిదాలను సరిదిద్దండి.
- మార్పులు సేవ్ అయ్యాయో లేదోప్రివ్యూ తనిఖీ చేయండి.
ముఖ్యమైన టిప్స్
- 8 మే 2025తర్వాత ఎటువంటి సవరణలకు అవకాశం ఉండదు.
- హాల్ టికెట్12 మే 2025 నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- పరీక్షా కేంద్రాలను మార్చాలనుకుంటే, కరెక్షన్ విండోలో మాత్రమే సాధ్యం.
“అప్లికేషన్ ఫారమ్లో తప్పులు లేకుండా జాగ్రత్తగా తనిఖీ చేయండి!”
AP EAMCET 2025 CORRECTION LINK