AP Budget 2024-25 Highlights: శాఖల వారీగా కేటాయింపులు ఇవే.. ఏపీ బడ్జెట్ హైలెట్స్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌పై బుధవారం అసెంబ్లీలో చర్చ జరగనుంది. బడ్జెట్‌పై సభ్యులందరూ అవగాహనతో రావాలని.. సభ్యుల సలహాలు, సూచనలు అందించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు వివరించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రైతులకు రూ.3 లక్షల వరకు వడ్డీలేని రుణాలు

  • ప్రకృతి వ్యవసాయానికి రూ.422.96 కోట్లు
  • డిజిటల్ వ్యవసాయానికి రూ.44.77 కోట్లు
  • వ్యవసాయ యంత్రీకరణకు రూ.187.68 కోట్లు
  • ఎన్జీరంగా యూనివర్సిటీకి రూ.507.03 కోట్లు
  • ఉద్యాన యూనివర్సిటీకి రూ.102.22 కోట్లు
  • మత్స్యరంగం అభివృద్ధికి రూ.521.34 కోట్లు
  • పశు సంవర్థకశాఖకు రూ.1095.71 కోట్లు
  • ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీకి రూ.38 కోట్లు
  • శ్రీవెంకటేశ్వర పశువైద్య వర్సిటీకి రూ.171.72 కోట్లు
  • రైతులకు రూ.3 లక్షల వరకు వడ్డీలేని రుణాలు

అన్నదాత సుఖీభవ పథకానికి..

  • అన్నదాత సుఖీభవ పథకానికి రూ.4,500 కోట్లు
  • వడ్డీలేని రుణాలకు రూ.628 కోట్లు
  • రైతు సేవా కేంద్రాలకు రూ.26.92 కోట్లు
  • ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్‌కు రూ.44.03 కోట్లు
  • వ్యవసాయ శాఖకు రూ.8,564.37 కోట్లు
  • పంటల బీమాకు రూ.1023 కోట్లు
  • ఉద్యానవనశాఖకు రూ.3,469.47 కోట్లు
  • పట్టు పరిశ్రమకు రూ.108 కోట్లు
  • వ్యవసాయ మార్కెటింగ్‌కు రూ.314.8 కోట్లు
  • సహకారశాఖకు రూ.308.26 కోట్లు