అమెజాన్ ఈరోజు ఛానల్ సౌండ్ బార్ పై గొప్ప డిస్కౌంట్ ఆఫర్ ను ఆఫర్ చేసింది. అమెజాన్ అందించే ఆఫర్ తో మీరు 400W పవర్ ఫుల్ సౌండ్ ను అందించే సోనీ సూపర్ సౌండ్ బార్ ను రూ. 14,000 బడ్జెట్ ధరకు పొందవచ్చు. ఈ సోనీ సౌండ్ బార్ అందించే పవర్ ఫుల్ సౌండ్ తో పెద్ద హాల్ కూడా షేక్ అవుతుంది.
ఆఫర్
అమెజాన్ ఈరోజు సోనీ HT-S20R రియల్ 5.1 ఛానల్ సౌండ్ బార్ ను గొప్ప డీల్స్ తో ఆఫర్ చేసింది. ఈ సోనీ సౌండ్ బార్ ను నేడు 33% భారీ డిస్కౌంట్ తో రూ. 15,989 ధరకు అమ్ముతున్నారు. ఈ సౌండ్ బార్ పై HSBC క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ పై రూ. 1,500 అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఆఫర్ చేసింది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సోనీ సౌండ్ బార్ కేవలం రూ. 14,489 అతి తక్కువ ధరకు లభిస్తుంది. ఇక్కడ నుండి కొనండి
ఫీచర్లు
ఈ సోనీ సౌండ్‌బార్ నిజమైన 5.1 ఛానల్ సెటప్, ఫీచర్లను కలిగి ఉంది. ఈ సౌండ్‌బార్ ట్రిపుల్ స్పీకర్లు, డ్యూయల్ వైర్డు శాటిలైట్ స్పీకర్లు, శక్తివంతమైన BASS సౌండ్‌ను అందించే సబ్ వూఫర్‌తో కూడిన శక్తివంతమైన బార్‌ను కలిగి ఉంది. ఈ సౌండ్‌బార్ మొత్తం 400W శక్తివంతమైన సౌండ్‌ను అందిస్తుంది.
సోనీ డాల్బీ 5.1 సౌండ్‌బార్
ఈ సోనీ సౌండ్‌బార్ డాల్బీ ఆడియో 5.1 టెక్నాలజీ సౌండ్ సపోర్ట్‌తో వస్తుంది. గొప్ప సౌండ్‌ను అందిస్తుంది. అంతేకాకుండా.. ఈ సోనీ సౌండ్‌బార్ అధిక నాణ్యత గల సరౌండ్ సౌండ్‌ను అందిస్తుంది. ఈ సౌండ్‌బార్ HDMI, ఆప్టికల్, ఆడియో ఇన్, బ్లూటూత్ కనెక్టివిటీ ఎంపికలను కలిగి ఉంది.