త్వరలో టీచర్స్ సర్దుబాటు కూడా చేసే యోచన లో ఉన్నట్టు సమాచారం . సర్దుబాటుకు పాఠశాల విద్యార్థుల నమోదు August 4 నాటికీ తీసుకునే అవకాశం ఉంది..
work adjustment: August 4 వ తేదీకు ఉన్న రోలు ఆధారంగా తాత్కాలిక పని సర్దుబాటు చేయడానికి తగిన సమాచారం అధికారులు సేకరిస్తున్నారు అని అనధికార సమాచారం
దీనికి తగిన విధంగా పాఠశాలల నుండి రోలు, ఉపాధ్యాయుల విద్యార్హతలు, జూనియర్ ఉపాధ్యాయుల వివరాలు సేకరిస్తున్నారు.
Related News
మీ పాఠశాల లో August 3 వ తేదీకీ, ఈ రోజుకు ఉన్న రోలు వివరాలను క్రింది లింక్ లో మీ స్కూల్ డైస్ కోడ్ ఇచ్చి తెలుసుకొండి.
అలాగే 2023-24 విద్యా సంవత్సరం చివరి నాటి మీ స్కూల్ రోల్ వివరాలు కూడా మీ స్కూల్ DISE ఎంటర్ చేసి తెలుసుకోండి
Download Your Teacher card pdf here