రేపు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు
ఆదిలాబాద్ – 38.8
Related News
భద్రాచలం – 37.2
హకీంపేట – 34.3
దుండిగల్ – 33.7
హనమకొండ – 34.5
హైదరాబాద్ – 33.6
ఖమ్మం – 37.2
మహబూబ్ నగర్ – 35.6
మెదక్ – 34.6
నల్గొండ – 35.5
నిజామాబాద్ – 37.8
రామగుండం – 35