మార్కెట్లో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే.. కొంతకాలంగా బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వాటి ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నిజానికి, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతూనే ఉన్నాయి.. కొన్నిసార్లు ధరలు పెరుగుతాయి.. కొన్నిసార్లు తగ్గుతాయి.. ఇటీవల బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 2025 మార్చి 27 గురువారం ఉదయం 6 గంటల వరకు వివిధ వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.81,960, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.89,410. కిలో వెండి ధర రూ.1,02,100. దేశీయంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.120, 24 క్యారెట్ల బంగారం ధర రూ.210, వెండి ధర రూ.1200 పెరిగింది. అయితే ప్రాంతాల వారీగా చూస్తే బంగారం, వెండి ధరల్లో తేడా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం
హైదరాబాద్
22 క్యారెట్ల బంగారం ధర రూ.81,960
24 క్యారెట్ల ధర రూ.89,410.
Related News
విశాఖపట్నం
22 క్యారెట్ల బంగారం ధర రూ.81,960
24 క్యారెట్ల ధర రూ.89,410.
విజయవాడ
22 క్యారెట్ల బంగారం ధర రూ.81,960
24 క్యారెట్ల ధర రూ.89,410.
ఢిల్లీ
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,110,
24 క్యారెట్ల ధర రూ. 89,560.
ముంబై
22 క్యారెట్ల ధర రూ. 81,960
24 క్యారెట్ల ధర రూ. 89,410.
చెన్నై
22 క్యారెట్ల ధర రూ. 81,960,
24 క్యారెట్ల ధర రూ. 89,410.
బెంగళూరు
22 క్యారెట్ల ధర రూ. 81,960,
24 క్యారెట్ల ధర రూ. 89,410.