May 23న బంగాళాఖాతంలో తీవ్ర తుపాను.. ఆ రాష్ట్రాలకు ముప్పు పొంచి ఉంది

దేశంలోని అనేక ప్రాంతాల్లో summer temperatures రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

గత వారం రోజుల నుంచి అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా Telugu states పరిస్థితి కొంత మెరుగుపడింది.

అయితే పలు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు, వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ముఖ్యంగా తూర్పు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశాలో highest temperatures నమోదవుతున్నాయి. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మే 23 నాటికి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని.. 23-27 మధ్య ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. మే 28 నాటికి గుజరాత్-ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

దేశంలోని చాలా ప్రాంతాల్లో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.