
మరో వారాంతం వస్తోంది. శుక్రవారం వచ్చేసింది, థియేటర్లలోకి రావడానికి చాలా కొత్త సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం, శ్రీ లీల మరియు కిరీటి కలిసి నటించిన జూనియర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీనితో పాటు, రానా సమర్పిస్తున్న కొత్తపల్లిలో ఒక్కడు సినిమా కూడా చాలా ఆసక్తికరంగా ఉంది.
ఇప్పుడు, OTTల విషయానికి వస్తే, ధనుష్-నాగార్జున నటించిన కుబేర సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్లో సందడి చేయనుంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్న ఈ సినిమా కోసం OTT ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత, మంచు మనోజ్ భైరవం సైతం OTTలో విడుదల కానుంది. బాలీవుడ్ నుండి, స్పెషల్ OPS సీజన్ 2 మరియు ది భూత్ని సినిమా ఆసక్తిని పెంచుతున్నాయి. వీటితో పాటు, ఈ శుక్రవారం అనేక సినిమాలు మరియు వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కు వస్తున్నాయి. ఈ వారాంతంలో మీ కుటుంబంతో కలిసి ఆనందించాలనుకుంటున్నారా? ఏ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతాయో చూద్దాం.
అమెజాన్ ప్రైమ్
[news_related_post]కుబేర (తెలుగు సినిమా) – జూలై 18
నెట్ఫ్లిక్స్
వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 18
వాల్తువాల్ – (కొరియన్ సినిమా) – జూలై 18
డెరిలియం – (వెబ్ సిరీస్) – జూలై 18
ఆల్మోస్ట్ ఫ్యామిలీ (బ్రెజిలియన్ కామెడీ సినిమా) – జూలై 18
డిలైట్ఫుల్లీ డిలైట్ఫుల్ (హాలీవుడ్ సినిమా) – జూలై 18
జియో హాట్స్టార్
స్పెషల్ OPS సీజన్ 2 (హిందీ సిరీస్) – జూలై 18
స్టార్ ట్రెక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 18
జీ5
భైరవం (తెలుగు సినిమా) – జూలై 18
దా భూత్ని (హిందీ సినిమా) – జూలై 18
సత్తమం నీడియం (తమిళ సిరీస్) – జూలై 18
లయన్స్ గేట్ ప్లే
జానీ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 18
రీమ్యాచ్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 18
టేక్ పాయింట్ (కొరియన్ సినిమా) – జూలై 18
యాపిల్ ప్లస్ టీవీ
సమ్మర్ మ్యూజికల్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 18
మనోరమ మాక్స్
అస్త్ర (మలయాళం థ్రిల్లర్) – జూలై 18