
మీ ఇంటికి కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా? పెద్ద స్క్రీన్ కావాలా? అదీ తక్కువ ధరకే? అయితే ఈ అవకాశం మిస్ కాకండి. July 13 నుంచి July 14 వరకు మాత్రమే కొనసాగే Amazon Prime Day Sale 2025 లో మీరు రూ.18,000 కిందే పెద్ద స్క్రీన్ ఉన్న స్మార్ట్ టీవీలు కొనొచ్చు. వాటిలో Samsung, TCL, Haier లాంటి బ్రాండెడ్ కంపెనీలు కూడా ఉన్నాయి. Dolby ఆడియో, cashback, బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు ఇలా ఎన్నో లాభాలు అందుతున్నాయి.
ఈ సేల్లో మీరు టీవీ కొనుగోలు చేస్తే బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ.1500 వరకు డిస్కౌంట్, cashback లాగా రూ.874 వరకు లభించొచ్చు. పైగా మీ పాత టీవీ ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకుంటే మరో రూ.2670 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇప్పుడు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఆప్షన్లను చూద్దాం.
TCL 40 అంగుళాల స్మార్ట్ టీవీ – ₹17,490కే: TCL కంపెనీ నుంచి వచ్చిన ఈ 40 అంగుళాల టీవీ Prime Day Saleలో కేవలం ₹17,490కే అందుబాటులో ఉంది. దీనిపై బ్యాంక్ డిస్కౌంట్ ద్వారా ₹1500 వరకు తగ్గింపు వస్తుంది. అలాగే ₹874 వరకు cashback కూడా లభిస్తుంది. పాత టీవీ ఎక్స్చేంజ్ చేస్తే ₹2670 వరకూ తగ్గించుకోవచ్చు.
[news_related_post]ఈ టీవీ 40 అంగుళాల బీజెల్లెస్ డిస్ప్లేతో వస్తుంది. స్క్రీన్ గ్లాస్ షైనీగా ఉండి, చక్కని విజువల్ అనుభూతిని ఇస్తుంది. ఆడియో విషయంలో చూస్తే, ఇందులో Dolby ఆడియోతో 24 వాట్ సౌండ్ అవుట్పుట్ లభిస్తుంది. అంటే సినిమాలు, OTT షోలు చూడటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
Samsung 32 అంగుళాల HD Ready టీవీ – ₹15,823కే: Samsung కంపెనీకి ప్రత్యేకమైన పేరుంది. ఈ కంపెనీ 32 అంగుళాల HD Ready టీవీని ఇప్పుడు Prime Day సేల్లో ₹15,823కి అందిస్తోంది. దీనిపై కూడా బ్యాంక్ డిస్కౌంట్ ₹1500, cashback ₹791 వరకు లభిస్తోంది. ఎక్స్చేంజ్ ద్వారా ₹2670 తగ్గించుకోవచ్చు.
ఈ టీవీ 60Hz Refresh Rate కలిగిన HD Ready డిస్ప్లేతో వస్తుంది. సౌండ్ విషయంలో Dolby Digital Plus ఉంది. ఇందులో 20 వాట్ సౌండ్ అవుట్పుట్ ఉంటుంది. టీవీలో 2 HDMI పోర్టులు, 1 USB పోర్ట్ ఉన్నాయి. ఇది చిన్న గదులకు సరైన ఎంపిక అవుతుంది.
Haier 32 అంగుళాల గూగుల్ స్మార్ట్ టీవీ – ₹12,990కే: తక్కువ ధరలో మంచి ఫీచర్లు కావాలంటే Haier TV చూడొచ్చు. ఇది 32 అంగుళాల HD Ready స్మార్ట్ టీవీ. దీని ధర ₹12,990గా ఉంది. కంపెనీ ₹500 కూపన్ డిస్కౌంట్ ఇస్తోంది. బ్యాంక్ ఆఫర్ ద్వారా 10% వరకూ తగ్గింపు ఉంటుంది. cashback ₹649 వరకు లభించొచ్చు. ఎక్స్చేంజ్ ద్వారా ఇక్కడ కూడా ₹2670 తగ్గించుకోవచ్చు.
ఈ టీవీలో HDR 10 డిస్ప్లే, Dolby ఆడియో ఫీచర్లు ఉన్నాయి. విజువల్స్ మరియు ఆడియో పరంగా ఇది బెస్ట్. రెండు USB పోర్టులు, మూడు HDMI పోర్టులు కూడా ఉన్నాయి. గూగుల్ TV ప్లాట్ఫామ్ కావడంతో Google Play Store యాప్స్, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, Prime Video అన్నీ అందుబాటులో ఉంటాయి.
మీ ఇంటికి కొత్త టీవీ కావాలంటే ఇదే బెస్ట్ టైం. రూ.12,990 నుంచే స్టార్ట్ అవుతున్నాయి. బ్యాంక్ ఆఫర్, cashback, ఎక్స్చేంజ్ ఆఫర్లు కలిపి చూస్తే రూ.5000 వరకు సేవింగ్ చేయవచ్చు. మీరు ₹17,490 పెట్టుబడి పెట్టి 40 అంగుళాల TCL TV తీసుకుంటే దాని ఫీచర్లు చూస్తే అది ₹25,000కి తగ్గదు. అలాంటి టీవీని ఇప్పుడు తక్కువ ధరలో పొందే అవకాశం మన చేతుల్లో ఉంది.
July 14 వరకు మాత్రమే ఈ Amazon Prime Day Sale అందుబాటులో ఉంటుంది. అప్పటివరకు మించకముందే మీకు సరిపడే టీవీని సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేయండి. మంచి బ్రాండెడ్ టీవీలు ఇప్పుడు తక్కువ ధరకు లభిస్తున్న ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఇప్పుడు ఫ్యూచర్ ప్రూఫ్ టీవీ మీ ఇంటికి తక్కువ ఖర్చుతో వస్తోంది…