
ప్రస్తుతం Flipkart లో నడుస్తున్న GOAT Sale లో గొప్ప డీల్స్ మోత మోగిస్తున్నాయి. కానీ అందులోనూ అందరి దృష్టిని ఆకర్షించిన ఫోన్ ఏదైనా ఉంది అంటే అది Google Pixel 8a. అసలు ఇది ₹60,000 ధరతో లాంచ్ అయిన ఫోన్. అలాంటిది ఇప్పుడు కేవలం ₹20,000లో దొరుకుతోందంటే – మీరు ఇప్పుడు దీన్ని మిస్ చేస్తే, తర్వాత వెతికినా లభించకపోవచ్చు.
ఈ ఫోన్లో Google యొక్క ప్రీమియం ఫీచర్లు ఉన్నా, ఇప్పుడు Flipkart ఆఫర్లతో ఇది బడ్జెట్ ఫోన్ లాగానే మారిపోయింది. ఐతే ఈ ఆఫర్ ఎలా పనిచేస్తోంది, ఎన్ని డిస్కౌంట్లు దొరుకుతున్నాయి, ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం Flipkartలో Pixel 8a ధర ₹52,999గా ఉంది. కానీ సేల్ సందర్భంగా దీని మీద 28% డైరెక్ట్ డిస్కౌంట్ అందుతోంది. అందువల్ల దీని ధర ₹37,999కి తగ్గిపోతోంది. ఇది మొదటిసారిగా ఇంత తక్కువ ధరకు లభించనుంది.
[news_related_post]ఇది చాలదనుకుంటే, మీరు HDFC బ్యాంక్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే అదనంగా ₹7,000 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే ఫోన్ ధర ₹30,999కు పడిపోతుంది. ఇంకా మీరు పాత ఫోన్‌ని ఎక్స్చేంజ్ చేస్తే, దాని విలువ ఆధారంగా ₹37,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా వస్తుంది.
ఒక ఉదాహరణగా చెప్పాలంటే – మీరు పాత ఫోన్‌ను ఇచ్చి ₹11,000 ఎక్స్చేంజ్ విలువ పొందితే, Pixel 8a మీరు కేవలం ₹19,999కే తీసుకోవచ్చు. ఇది అసలు అవకాశం కాదు, అదృష్టం!
Google Pixel 8a ఫోన్ మే నెలలో లాంచ్ అయ్యింది. దీని డిస్ప్లే 6.1-అంగుళాల OLED స్క్రీన్. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అంటే స్క్రోల్ చేసే అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఫోన్‌కు మెటల్ ఫ్రేమ్ ఉండటం వల్ల ప్రీమియం ఫీల్ ఇస్తుంది. డిస్ప్లేకు గోరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉండటం వల్ల చిన్న స్క్రాచ్‌లు, తడిలీ నుంచి రక్షణ లభిస్తుంది.
ఈ ఫోన్ Android 14తో వస్తోంది. Google ఇప్పటికే Android 16 అప్డేట్ను కూడా రిలీజ్ చేసిన నేపథ్యంలో, ఈ ఫోన్లో వరుసగా మూడు కొత్త Android అప్డేట్లు పొందే అవకాశం ఉంటుంది. అంటే మీరు రాబోయే మూడు సంవత్సరాలపాటు ఫోన్‌ను కొత్త ఫీచర్లతో వాడుకోవచ్చు.
Google Pixel 8a లో Google తయారుచేసిన Tensor G3 ప్రాసెసర్ ఉంటుంది. ఇది పవర్ఫుల్ చిప్. అంటే మీరు గేమ్స్ ఆడినా, ఫోటో ఎడిటింగ్ చేసినా, మల్టిటాస్కింగ్ చేసినా – లాగ్ ఎక్కడా కనిపించదు. ఇందులో 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా లభిస్తుంది. దీనివల్ల మీరు ఫోన్‌ను స్పీడ్‌గా, ఎక్కువ డేటాతో వాడుకోవచ్చు.
Pixel ఫోన్ల స్ట్రాంగ్ పాయింట్ అంటే కెమెరానే. Pixel 8aలో 64MP ప్రధాన కెమెరా ఉంది. దీనితో పాటు 13MP అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంటుంది. ముందు కెమెరా కూడా 13MP. అంటే సెల్ఫీలు, వీడియో కాల్స్, వ్లాగింగ్ లాంటి అవసరాల కోసం ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఫొటో క్వాలిటీ విషయానికొస్తే, Google Pixel ఫోటోలు ఇతర ఫోన్ల కంటే రిచ్‌గా, సహజంగా ఉంటాయి. Google అందించే ఫోటో ప్రాసెసింగ్ టెక్నాలజీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఫోన్లో 4,492mAh బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక రోజు పూర్తిగా సాఫీగా నడుస్తుంది. అలాగే ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్, Qi సర్టిఫైడ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు ఛార్జర్ లేకుండానే వైర్లెస్ డాక్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. ఇది చాలా స్మార్ట్ ఫీచర్ మరియు ఇతర ₹20,000లో ఉండే ఫోన్లలో ఇది అరుదుగా కనిపిస్తుంది.
ఇప్పుడు మీరు ₹60,000 విలువ చేసే ఫోన్‌ను ₹20,000కి పొందే అవకాశం ఉంది. అంతే కాకుండా Google Pixel ఫోన్ల విశ్వసనీయత, కెమెరా క్వాలిటీ, క్లీన్ Android అనుభవం అన్నీ ఈ ఒక్క ఫోన్లో లభిస్తాయి.
మీ దగ్గర పాత ఫోన్ ఉందా? అప్పుడే Flipkartకి వెళ్లండి, GOAT Saleలో Google Pixel 8a కొనుగోలు చేయండి. ఇప్పుడు తీసుకుంటేనే మేలు, లేదంటే తర్వాత వెతికినా దొరకదు. ఫోన్ మారాలని అనుకుంటున్నవారికి ఇది 2025లో బెస్ట్ డీల్ అనే చెప్పాలి…