
ఈ రోజుల్లో నోట్లను మార్చుకుని డబ్బు సంపాదించడం ఒక కల కాదు. మీరు ఊహించని పాత నోట్లకు భారీ డిమాండ్ వస్తోంది. వాటిలో ముఖ్యంగా రూ.2 నోట్‌తో మీరు కాసుల వర్షం పొందవచ్చు. ఇంట్లో ఉన్న పాత నోట్‌ను సరిగ్గా సేల్ చేస్తే లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేయొచ్చు. అయితే ఏ నోట్? ఎక్కడ అమ్మాలి? ఎలా అమ్మాలి? అనే డౌట్స్‌కి ఈ కథనం ఓ క్లియర్ సమాధానం.
ముందుగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, సాధారణంగా మనం చూస్తున్న ప్రతి రూ.2 నోట్‌కు ఇది వర్తించదు. అందులో ముఖ్యంగా “786” అనే సీరియల్ నెంబర్ ఉన్న నోట్‌కి డిమాండ్ భలే ఉంది. ఈ నెంబర్‌ను ముస్లిం సమాజంలో శుభ నెంబర్‌గా పరిగణిస్తారు. అదృష్టాన్ని సూచించే ఈ నెంబర్ ఉన్న నోట్లకు అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉంది.
ఇంకా, నోట్ పింక్ కలర్లో ఉండాలి. అలాగే మహాత్మా గాంధీ చిత్రంతో ఉండాలి. ఇవన్నీ ఉంటే, మీరు మీ పాత నోట్‌ను వేలల్లో కాదు, లక్షల్లో అమ్మే అవకాశం ఉంటుంది. ఒక “786” నెంబర్ ఉన్న నోట్‌ను రూ.3 లక్షలకు వరకు విక్రయించవచ్చు. అదే విధంగా అలాంటి మూడు నోట్లు ఉంటే, రూ.9 లక్షల వరకు రాబట్టే ఛాన్స్ ఉంటుంది.
[news_related_post]చాలామంది అనుకుంటారు, “ఇలాంటి నోట్లు అమ్మాలంటే ఎక్కడికి వెళ్లాలి?”, “ఎంత ఖర్చవుతుంది?”, “ఎవరిని సంప్రదించాలి?” అని. కానీ ఇప్పుడు టెక్నాలజీతో మీరు ఇంట్లో నుంచే సురక్షితంగా అమ్ముకునే అవకాశం ఉంది. ఇందుకోసం మీరు కేవలం ఒక సింపుల్ ప్రక్రియను ఫాలో అవ్వాలి. ముందుగా Quikr అనే వెబ్‌సైట్‌కి వెళ్ళండి. అక్కడ “Seller”గా మీరే రిజిస్టర్ అవ్వాలి. మీ వద్ద ఉన్న నోట్ వివరాలు, ఫోటోలు అప్లోడ్ చేయాలి. నోటు ప్రత్యేకతలు స్పష్టంగా పేర్కొనాలి. తీరా ఇలా పోస్ట్ చేసిన తర్వాత కొనుగోలు చేయాలనుకునే వ్యక్తులు నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు అడిగిన ధరకే అమ్మే అవకాశం ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే, మార్కెట్కెళ్లాల్సిన అవసరం లేకుండా డిజిటల్‌గా అమ్ముకోవచ్చు.
ఇలాంటి ప్రకటనలు చూస్తే చాలా మందికి ఉత్సాహం వస్తుంది. కానీ వెంటనే ఎవరికైనా నోటును పంపించి మోసపోవద్దు. ఇది ఒకరకంగా మార్కెట్లో ఉన్న రూమర్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే, RBI ఎప్పటికీ ఈ విధంగా నోట్ల కొనుగోలు అమ్మకాలకు అనుమతి ఇవ్వదు. మరీ ఎవరైనా “తక్షణమే డబ్బు పంపు” అంటుంటే, డౌట్ఫుల్ ఆఫర్ అనుకోవాలి.
ఎలాంటి ఆన్లైన్ డీల్ అయినా పూర్తిగా సమాచారం సంపాదించి, అనుమానాస్పదంగా అనిపిస్తే అక్కడే ఆపేయాలి. తప్పుదారి పడితే నష్టపోవాల్సిందే. ఈ రూమర్ల వల్ల నష్టం జరగొచ్చు.
మీ దగ్గర పాత రూ.2 నోట్ ఉందా? పై చెప్పిన లక్షణాలు ఉంటే అది మీ అదృష్టాన్ని మార్చే అవకాశం కావచ్చు. అయితే అలా అమ్మే ముందు రిజిస్టర్ చేయడం, అసలైన సైట్లో పోస్ట్ చేయడం, పూర్తి సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. కేవలం రూ.2 పెట్టుబడితో రూ.3 లక్షల ఆదాయం పొందే ఛాన్స్ ఈ నోటు కలిగించవచ్చు. అయితే ఇది వాస్తవంగా జరగాలంటే సరైన దారి, సురక్షిత పద్ధతులు పాటించాలి. పండుగ సీజన్‌కి ముందు లక్షల రూపాయల సర్ప్రైజ్ పొందాలనుకుంటే మీ పాత నోట్లను ఓసారి చూసేయండి. మీ అదృష్టం ఎక్కడ దాగి ఉందో ఎవరికీ తెలియదు.