Samsung Galaxy S24 FE: ఏకంగా ₹25,000 తగ్గింపు… ఎన్నడూ లేని ధరలో…

Samsung Galaxy S24 FE కొనాలని ఉందా? ఇది మీకు సరైన సమయం. ఎందుకంటే Flipkart లో ఇప్పుడు ఈ ఫోన్ పై ఆశ్చర్యపడే స్థాయిలో భారీ తగ్గింపు ఉంది. ఇప్పటివరకు చూడని ధరకు Galaxy S24 FE దొరుకుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ధరలు, వేరియంట్లు, తగ్గింపు వివరాలు

Samsung Galaxy S24 FE రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. మొదటి వేరియంట్ 8GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో ఉంది. దీని అసలు ధర ₹59,999. ఇప్పుడు Flipkart లో ఈ ఫోన్ కేవలం ₹34,999కే అందుబాటులో ఉంది. అంటే ₹25,000 తగ్గింపు.

ఇంకో వేరియంట్ 8GB RAM మరియు 256GB స్టోరేజ్ వర్షన్. దీని అసలు ధర ₹65,999. ఇప్పుడు ఇది ₹40,999కే లభిస్తుంది. ఈ ధరలకు Samsung లాంటి ప్రీమియం బ్రాండ్ ఫోన్ దొరకడం అంటే నిజంగా అదృష్టమే. ఈ తగ్గింపు కొన్ని రోజులపాటు మాత్రమే ఉంటుంది. అందుకే ఆలోచించకండి, వెంటనే ఆర్డర్ చేయండి. మరి లేట్ చేస్తే ఈ చాన్స్ మిస్ అవుతారు.

Related News

ఇంకా అదనపు క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి

మీ దగ్గర పాత ఫోన్ ఉంటే దాన్ని ఇచ్చి ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. అలా చేస్తే ఇంకా డిస్కౌంట్ లభిస్తుంది. పాత ఫోన్ మోడల్ మరియు కండిషన్ ఆధారంగా తగ్గింపు వస్తుంది. Flipkart Axis Bank క్రెడిట్ కార్డ్ వాడితే అదనంగా 5% క్యాష్‌బ్యాక్ కూడా వస్తుంది. అంటే మీరు ఇంకా ఎక్కువగా సేవ్ చేసుకోవచ్చు.

ధమాకా ఫీచర్లు – Samsung Galaxy S24 FE ప్రత్యేకతలు

ఈ ఫోన్‌లో ఉన్న ప్రాసెసర్ Exynos 2400e. ఇది Samsung లేటెస్ట్ ప్రాసెసర్. మీరు గేమింగ్ ఆడినా, మల్టీటాస్కింగ్ చేసినా ఇది స్మూత్ గా పని చేస్తుంది. ఏ ఒక్కచోటా ల్యాగ్ అనిపించదు.

డిస్‌ప్లే విషయానికొస్తే, ఇందులో 6.7 అంగుళాల Full HD+ AMOLED 2X డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. దీని వలన స్క్రోల్ చేయడంలో, వీడియోలు చూడడంలో అద్భుతమైన అనుభూతి లభిస్తుంది.

కెమెరా పరంగా కూడా అదిరిపోయే ఫోన్

Samsung Galaxy S24 FE కెమెరా సెటప్ గురించి చెప్పాలంటే ఇది ఫోటో లవర్స్ కి పర్ఫెక్ట్. దీని మెయిన్ కెమెరా 50MP. దీనితోపాటు 8MP టెలిఫోటో లెన్స్ ఉంది, ఇది 3x ఆప్టికల్ జూమ్ తో వస్తుంది. ఇంకో లెన్స్ 12MP అల్ట్రా వైడ్. సెల్ఫీల కోసం 10MP ఫ్రంట్ కెమెరా ఉంది. అంటే మీరు సెల్ఫీలు తీసుకున్నా, గ్రూప్ ఫోటోలు తీసుకున్నా – నాణ్యత అసలే తగ్గదు.

బ్యాటరీ, చార్జింగ్ మరియు డ్యూరబిలిటీ

ఈ ఫోన్ 4700mAh బ్యాటరీతో వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా బ్యాటరీ బెస్ట్ గా పని చేస్తుంది. ఫోన్ 25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అంటే కొన్ని నిమిషాల్లోనే మీ ఫోన్ రెడీ అవుతుంది. ఇంకా IP68 రేటింగ్ ఉంది. దీని అర్థం ఇది వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్. అంటే చిన్నపాటి నీరు పడినా, పసిరి తుప్పు పడినా మీ ఫోన్ కు ఎటువంటి హాని ఉండదు.

ఎందుకు తీసుకోవాలి ఈ Samsung Galaxy S24 FE?

మీకు శక్తివంతమైన ప్రాసెసర్, గొప్ప కెమెరా, పెద్ద డిస్‌ప్లే, మెరుపు స్పీడ్ ఉన్న ఫోన్ కావాలా? అయితే ఈ ఫోన్ మీ కోసమే. పైగా ఇప్పుడు ₹25,000 తగ్గింపు మీద దొరకుతుంది. ఇది వింటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఇంకా మీ పాత ఫోన్ ఇచ్చి ఎక్స్ఛేంజ్ చేస్తే మరింత తక్కువ ధరకు తీసుకోవచ్చు.

ఆఫర్ ముగిసేలోపు కొనండి

ఈ డిస్కౌంట్ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. తరువాత మళ్లీ ఈ ధరకు Galaxy S24 FE దొరకటం కష్టమే. అందుకే మీ మిత్రులు, ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పండి. ఫ్లిప్‌కార్ట్ లో ఫోన్ కొనండి. ఇప్పుడే ఆర్డర్ పెట్టండి, మంచి డీల్ మిస్ అవకండి….

ఇలాంటి ఆఫర్ రోజూ రాదు. ఈ రోజు అవకాశం ఉంది. రేపటికి ఇది ఉండదూ కూడా. అందుకే ఇప్పుడే నిర్ణయం తీసుకోండి – Samsung Galaxy S24 FEను బడ్జెట్ ధరలో మీ సొంతం చేసుకోండి.