నిరుద్యోగులకు హెచ్చరిక. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే డివిజన్లలో లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 9,970 లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 12న ప్రారంభమైంది..
ఇది మే 11న ముగుస్తుంది. దీనితో, దరఖాస్తుకు చివరి తేదీకి 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం పోస్టులు: 9,970
Related News
సికింద్రాబాద్ – 1,500 పోస్టులు,
అజ్మీర్ – 820 పోస్టులు,
అహ్మదాబాద్ – 497 పోస్టులు,
ప్రయాగ్‌రాజ్ – 588 పోస్టులు,
భోపాల్ – 664 పోస్టులు,
భువనేశ్వర్ – 928 పోస్టులు,
బిలాస్‌పూర్ – 568 పోస్టులు,
చండీగఢ్ – 433 పోస్టులు,
చెన్నై – 362 పోస్టులు,
ముజఫర్‌పూర్ – 89 పోస్టులు,
పాట్నా – 33 పోస్టులు,
ప్రయాగ్‌రాజ్ – 286 పోస్టులు,
రాంచీ – 1,213 పోస్టులు,
జమ్మూ మరియు
శ్రీనగర్ – 08 పోస్టులు,
కోల్‌కతా – 720 పోస్టులు,
మాల్డా – 432 పోస్టులు,
ముంబై – 740 పోస్టులు,
తిరువనంతపురం – 148 పోస్టులు,
గోరఖ్‌పూర్ – 100 పోస్టులు
- దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 12
- దరఖాస్తు చివరి తేదీ: మే 11
అర్హత: సంబంధిత విభాగాలలో టెన్త్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. లేదా ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
జీతం: నెలకు రూ.19,900 నుండి రూ.63,200.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Notificationb pdf and onlinbe apply link