How to update TIS tile in Facial Attendance App

Teachers Facial Attendance app was updated according to update Teache information system Details on 03-08-2024.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Every teacher has to update his/her personel and academic details in the given tile in Teacher attendance app FRA.

Related News

Before doing this please update your present version of Tacher attendance app here

How to update Teacher information system: 

ఉపాధ్యా యుల ప్రధ్యన వివరాలు సమర్ప ించుటకై Facial Attendance యాప్ నందు   Teacher Information System అనే కొత్ తTile ఎనేబుల్ చేయడమైనది.

1. Facial App నందు లాగిన్ కావలెను.

2. యాప్ నిందు కిందన ఉనన Teacher Information system టైల్ ను టచ్ చేయవలెను.

3. Date of Birth , Date of joining in present school, Date of joining in present cadre, Date of appointment లను ఇచ్చి న కాలెండర్ నుండి త్ప్పప లు లేకిండా సెలక్షన్ చేసుకని సబ్మి ట్ చేయవలెను

4. Degree optional నిందు మీ డిగ్రీ లోని ఆప్షనల్ సబ్జెకు ల వద్ద ఉన్న బాక్స్ పై క్లిక్ చేసి ఎంచుకోవలెను

5. ఒకవేళ మీకు డిగ్రీ లేకపోతే No Subject అని సబ్మి ట్ చేయవలెను.

6. మీ డిగ్రీ లో ఆప్షనల్ సబ్జక్ట్స్ ని తప్పనిసరిగా సబ్మి ట్ చేయాలి.

7. అలాగే PG సబ్జెకు వివరాలు కూడా సబ్మి ట్ చేయాలి.

8. B.Ed లేదా సమాన అర్త్హ లలోని Methodology లను బాక్స్ లపై క క్లిక్ చేసి ఎంచుకోవలెను సబ్మి ట్ చేయవలెను.

9. B.Ed లేనిచో “Other subject” తీసికొని సబ్మిట్ చేయాలి

10. Designation: మీ ప్రసుతత్ designation ఇచ్చి న డ్రాప్ డౌన్ నుంచి ఎన్నుకోవాలి

11. ఫైనల్ గ సబ్మి ట్ చేసి తిర్గి Tileపై నొకి తే మీరుసబ్మి ట్ చేసిన వివరాలు కనిపిస్తతయి.

ఈ విధింగ్గ ప్రతి ఒకి రూ సబ్మి ట్ చేసిన డేటా ను మీమీ DDO లు చెక్స చేసి confirm చేయుదురు.

Also Read: ప్రతి పాఠశాల ఆగుస్ట్ 4 వ తారీకు కల రోల్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి

Download your teacher Card pdf here

FAQs: 

1.TTC/D.Ed/DEEld మెధడాలజీ ఏమిసెలక్షన్ చేయాలి?

ANS:- OTHER METHODOLOGY

2.DEGREE OPTIONAL ఎనిన సబ్జెకు లక సెలక్షన్ చేసుకోవాలి ?

ANS:- ఎన్ని అయినా చేసుకోవచ్చు మీక ఉన్న అన్ని డిగ్రీలలో కలిపి అన్ని సబ్జక్ట్స్ చేసుకోవచ్చు

4. డిగ్రీ లేని వార్క ఏదో ఒకటి సెలక్షన్ చేస్తనేత సబ్మి ట్ అవుతుందా ?

Ans:-NO SUBJECT అనే సెలక్షన్ చేసుకొని సబ్మి ట్ చేయాలి .

5. PG లేని వార్క ఏదో ఒకటి సెలక్షన్ చేస్తే సబ్మి ట్ అవుతుందా ?

Ans:-NO SUBJECT అనే ఆరషన్ సెలక్షన్ చేసుకొని సబ్మి ట్ సచేయాలి

6. B.Ed లేని వార్క ఏదో ఒకటి సెలక్షన్ చేస్తనేత సబ్మి ట్ అవుతుందా ?

Ans:-OTHER METHODOLGY అనే ఆరషన్ సెలక్షన్ చేసుకొని సబ్మి ట్ చేయాలి .

7. MTS Teacher త్న డిజిగ్నన షన్ SGT గ తీసుకోవచ్చా ?

Ans:- లేదు.MTS TEACHER అని మాత్రమే సెలక్షన్ చేసుకోవాలి.

8. కొంత మందికి submission failed అని వసుతింది?

Ans:- జిల్లా IT CELL కు తెలియజేయిండి.వారు తగిన చర్య తీసుకుంటారు

9. కొంత మందికి తప్పు వివరాలు నమోదు చేశారు.ఏమి చేయాలి?

Ans:- ఒక్కసారి మాత్రమే అవకాశం. మీ మండల విద్యా శాఖాధికారికి తెలియజేయండి.

10. Child info లో TIS నాలుగు పేజీలూ చేయాలా? త్వరిత గతిన సమాచారం కొరకు ఈ frs లో డేటా ఇవ్వటం జరిగింది

11. సందేహాలుల ఉంటె ఎవర్ని సంప్రదించాలి ?

Ans : MEO గారిని వారికి డౌట్ ఉంటె DEO గారిని సంప్రదించాలి

12. రెండు రకాల school assistant పోస్ట్ లు కనబడుతనాన యి.ఏది సెలక్షన్ చేసుకోవాలి?

Ans:- School asst(Mathematics)-High school post

School Asst(Maths)_M1 HS PLUS POST.

SchoolAsst(Telugu)- High school post

School Asst(Telugu)_T1 HS PLUS POST

School Asst(English)- High school post

School Asst(Telugu)_T1 HS PLUS post.

School asst(Physical science)- High school post

School asst(physics)- HS PLUS post

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *