ఫ్లిప్‌కార్ట్ ఇటీవలే రిపబ్లిక్ డేస్ సేల్ (మాన్యుమెంటల్ సేల్)ను ప్రకటించింది. ఇది ప్లస్ సభ్యులకు జనవరి 13 నుండి అన్ని వినియోగదారులకు జనవరి 14 నుండి ప్రారంభం కానుంది. అయితే, ఈ పెద్ద అమ్మకానికి ముందే 55-అంగుళాల స్మార్ట్ టీవీలు సగం ధరకే అందుబాటులో తీసుకువచ్చింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపులను అందిస్తోంది. మీరు కూడా కొంతకాలంగా కొత్త టీవీ కొనాలని ఆలోచిస్తుంటే.. ఈ డీల్‌ను మిస్ చేసుకోకండి. 3 ఉత్తమ డీల్స్‌ను గురుంచి ఇప్పుడు చూద్దాం.
Acer PRO
ఏసర్ 55-అంగుళాల స్మార్ట్ టీవీ చాలా చౌక ధరకు మార్కెట్లో లభిస్తుంది. కంపెనీ ఈ టీవీని రూ.72,999కి మార్కెట్లోవిడుదల చేసింది. కానీ, ఇప్పుడు మీరు ఈ టీవీని కేవలం రూ.31,999కే కొనుగోలు చేయొచ్చు. ఇక HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్‌తో రూ.1250, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్‌తో రూ.1500 తగ్గింపును కూడా పొందొచ్చు. అంతేకాకుండా.. ఈ టీవీపై కంపెనీ రూ.5400 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.
Related News
TCL P71B
ఫ్లిప్‌కార్ట్ TCL 55-అంగుళాల స్మార్ట్ టీవీపై భారీ తగ్గింపును అందిస్తోంది. కంపెనీ ఈ టీవీపై కంపెనీ 58% వరకు తగ్గింపు ఇస్తోంది. ఆ తర్వాత, దీని ధర కేవలం రూ.32,990కే వస్తుంది. కంపెనీ ఈ టీవీని రూ.79,990కి లాంచ్ చేసింది. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్‌తో రూ.1250 వరకు, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్‌తో రూ.1500 వరకు ఆదా చేసుకోవచ్చు.
MOTOROLA EnvisionX
ఈ మోటరోలా టీవీ 74% వరకు తగ్గింపుతో వస్తుంది. అంటే.. మీరు ఇప్పుడు ఈ టీవీని లాంచ్ ధరలో సగం ధరకే సొంతం చేసుకోవచ్చు అని అర్థం. ఈ టీవీ ధర ప్రస్తుతం రూ.30,999గానే ఉంది. అయ్యితే ఈ టీవీపై కంపెనీ రూ.5400 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఇది మాత్రమే కాదు.. బ్యాంక్ ఆఫర్లతో టీవీలపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ద్వారా ఈ టీవీపై రూ.1500 వరకు తగ్గింపు లభిస్తుంది. వన్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్‌తో రూ.1000 తగ్గింపు ఇవ్వబడుతోంది.