7 వేలకు 23 వేల సౌండ్ బార్.. మంచి ఆఫర్ ధర.. అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ ఈరోజు గొప్ప సౌండ్ బార్ డీల్‌ను అందించింది. ఈ అమెజాన్ సేల్ నుండి, మీరు కేవలం 7 వేల రూపాయల బడ్జెట్లో 200W డాల్బీ అట్మాస్ సౌండ్‌బార్‌ను పొందవచ్చు.
ZEBRONICS బడ్జెట్ సౌండ్ బార్ Jukebar 1000 ఈరోజు 65% భారీ తగ్గింపుతో కేవలం రూ. 7,998 చౌక ధరకు అందుబాటులో ఉంది. SBI కార్డ్‌తో ఈ సౌండ్ బార్‌ను కొనుగోలు చేసే వారికి రూ. 7999 అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది.
ఈ రెండు ఆఫర్లతో, ఈ Zebronics సౌండ్ బార్‌ను కేవలం రూ. 7,199 చాలా చౌక ధరకు కొనుగోలు చేయవచ్చు. కాబట్టి ఈ డీల్‌ను మిస్ అవ్వకండి.