16 ఏళ్ళ కె హీరోయిన్, 120 కు పైగా సినిమాలు.. ఎవరో గుర్తుపట్టారా..?

ఎందరో సినీ తారలు చిన్న వయసులోనే హీరోయిన్లుగా వెండితెరపై అడుగు పెట్టారు. బాలనటులుగా కొనసాగిన వారు.. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా రంగాన్ని శాసిస్తూ స్టార్లుగా ఎదిగేవారూ ఉన్నారు. అయితే దాదాపు అన్ని భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి Industry కి దూరమైన వారు మరికొందరు. ఇక heroine కూడా ఆ కోవకే చెందుతుందని చెప్పబోతున్నాం. పై Photo లో కనిపిస్తున్నా ఈ అమ్మాయి అప్పట్లో star heroine గా Industry లో ఓ వెలుగు వెలిగింది. 100కి పైగా సినిమాల్లో నటించిన ఈమె ఒక్కసారిగా టాలీవుడ్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ క్రమంలో.. పలువురు టాప్ హీరోల సరసన బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. పై Photo లో ఉన్న ఈ star heroine ఎవరో గుర్తుందా?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

పై photo లో కనిపిస్తున్నట్లుగా ఈ అమ్మాయి చిన్న వయసులోనే సినిమా రంగంలోకి heroine గా అడుగుపెట్టాలని కోరింది. అలాగే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఇలా పలు భాషల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అప్పట్లో ఆమె సినిమాలకు good craze ఉండేది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఆమె ఎవరో మీకు గుర్తుందా? ఆ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరంటే.. సీనియర్ నటి ‘రంభ’. 1992లో సీనియర్ హీరో వినీత్ సరసన ‘స్వర్గం’ సినిమాతో తొలిసారిగా మలయాళ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అప్పుడు ఆమె వయసు 15 ఏళ్లు మాత్రమే. అలాగే అదే ఏడాది ‘సాంబకులం దాగన్’ సినిమాలో నటించింది.

1993లో ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో రంభ టాలీవుడ్కి కూడా పరిచయమైంది. తమిళంలో ‘ఉఝవన్’, తెలుగులో నటించింది. అంతేకాకుండా.. బాలకృష్ణ, నాగార్జున, అల్లు అర్జున్ వంటి star hero ల సరసన పలు సినిమాల్లో special songs కూడా చేసింది. అయితే ప్రస్తుతం రంభ కెరీర్ ప్రారంభం నాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆమె చివరిగా ‘పెన్ సింగం’ సినిమాలో నటించింది. ఆ తర్వాత 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాభన్ను వివాహం చేసుకుంది. అందుకే పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు goodbye చెప్పి విదేశాల్లో స్థిరపడింది. ప్రస్తుతం రంభకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు